అలా అవ్వటానికి సమంత గారి ఫాన్స్ ఏ కారణం - హరి & హరీష్ *Interview | Telugu FilmiBeat

2022-11-10 22,307

In an interview with FilmiBeat Rajababu, the directors of Yashoda movie Hari and Harish gave interesting information about their movie.Samantha Samantha Exclusive Interview About Yashoda Movie. Yashoda is an upcoming Indian Telugu-language science fiction action thriller film written and directed by Hari–Harish. It stars Samantha in the titular role alongside Unni Mukundan, Varalaxmi Sarathkumar, and Murali Sharma. Principal photography commenced in December 2021 and ended in July 2022 | స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావూ రమేశ్‌తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు. ఫిల్మీబీట్ రాజబాబు ఇంటర్వ్యూలో, యశోద సినిమా దర్శకులు హరి మరియు హరీష్ యశోద సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు.


#Yashoda
#Samantha
#TeluguFilmiBeatInterviews
#Tollywood
#HariHarish
#Telugucinema
#2022TeluguMovies